Nenoka durgam, nadoka swargam, ne nadiche margam anithara sadhyam........
The postings on this site are my own and do not necessarily reflect the views of Walmart.
బగ్గు బోధనలు #1: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే ఎవడు? బాట్ బాబు అడిగాడు: “బగ్గూ… సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే ఎవడు?” బగ్గు బోధన #1: అసలు పని మొదలయ్యేలోపే research వల్ల tired అయ్యే మహానుభావుడు. Series: బగ్గు బోధనలు Characters: Baggu & Bot Babu