Interesting Poem
I found these lines really interesting, enjoy telugu readers....
నెత్తురొడిన కాళ్ళనడుగు నా దారి లొ ముళ్ళు ఎన్నొ అలసి సొలసిన మనసునడుగు రహదరి లొ సవాళ్ళు ఎన్నొ దప్పికైన గొంతునడుగు ఏరులైన చెమటనడుగు ఒప్పుకొక తప్పుకొక ఎదురు నిలిచె గుండె నడుగు బాట లొని భాదలెన్నొ
Comments