ఓ కూనలమ్మ

This is collection of small poems by famous writer Arudra. I picked some of my favourite ones here...

పిలిచినప్పుడు రాదు ,
వెదల గొట్టిన పోదు ,
వనితా తియ్యని చేదు,
ఓ కూనలమ్మ

వలస పోయిన వారు,
తిరగెను పలుమారు,
ప్రియమైన సొంతూరు
ఓ కూనలమ్మ

కావాలి బాబు తెల్లని చెర్మం
లేకుంటే నీ ఖర్మం
తెలుసుకో అసలు మర్మం
ఓ కూనలమ్మ

మరిది గీసిన గీత
దాటింది సీత
రాముడి గుండె కోత
ఓ కూనలమ్మ

పండులో రసముండు
పడుచులో సోగాసుండు
పైసలో జగముండు
ఓ కూనలమ్మ

Comments

Popular posts from this blog

Dhirubhai Notorious or Famous???????

Year in Review 2024

Sri Sri kavitha