గెలుపు - ఓటమి
ఒడేందుకు ఆడకోయి బాటసారి
గెల్పంత ముఖ్యం కాదోయి
గెలుపు ఫై ఎవరికీ హక్కు లేదోయి
ఇదే గెలుపు అని చెప్పింది ఎవరోయి
గెలిచి ఓడిన వాడు చరిత్ర లో లేడా
ఒడి గెలిచిన వాడిది ఓటమి కాదు కదా
నీ ఓటమికి ఎదురు చూడని జనం లేరా
నీ గెలుపుని చూసి ఈసడించు స్నేహితులు లేరా
యుద్దానికి వెళ్ళే ముందు జబ్బ చరచకు
విజయం తరువాత నువ్వు ఏమి చేసిన చెల్లు
ఓటమికి కారణాలు ఎన్ని అయిన విజయానికి ఫలితం ఒక్కటే
గెలిచి ఒడి ఏడ్చినా, ఒడి గెలిచి సంతసించిన ఫలితమొక్కటే కదా !!!

Comments