గమ్యం చేరుకుంటా నిన్ను కలుసుకుంట

I just found this poetry , its just wonderful feelings of a painful heart !!!

నువ్వు ఇచ్హిన గాయాలను కన్నీటి తో కుట్టుకున్న
నువ్వు విసిరేసిన హృదయం ముక్కలను ఏరుకున్తున్న
ప్రతి పగిలిన హృదయం ముక్కలో నిన్ను చూసి రోదిస్తున్న
నువ్వు వదిలన జ్ఞాపకాలని సోదిస్తూ గుండెలవిసేలా విలపిస్తున్న

ప్రపంచాన్ని జయించిన, నిన్ను కోల్పోయి ఓడిపోయనా
నువ్వు కాదన్న హృదయం స్వర్గనిన భారమేనా
నా జీవితం ప్రేమికులకి గునపతమేనా
ఏది ఏమినా న జీవితపు పరుగు ఆపబోను సుమ !!!

నేనెప్పుడు గెలుపు గుర్రాన్నే నా ఫై స్వారిని ఆస్వదిన్చావ్
నేనెప్పుడు జీవితపు బాటసరినే , నన్నుదారి మల్లించావ్
తప్పిపోయి నేనేడుస్తుంటే , నవ్వుకుంటూ నువ్వేల్లిపోయావ్
కచితమ్ గా గమ్యం చేరుకుంటా నిన్ను కలుసుకుంట

Comments

Raghu said…
i like it, gud one

Popular posts from this blog

AI-Powered Scrum for building software

Year in Review 2024

Dhirubhai Notorious or Famous???????