NRI visit funny skit


Script need to be for 6 participants.

VIKARI NAMA TELUGU SAMVATSARADI SAMBARALAKI SWAGATHAM


Bentonville Bhagya, Rogers Ramya
cooking , food.
kids taking care, pre school, grand parents.



సీన్ 1: Bentonville బాలు America నుండి india బయలుదేరాడు .
characters : Bentonville బాలు , Rogers Ramu.

Bentonville బాలు:ఒరేయ్Rogers  Ramu  నేను మా వూరు 5 years taruvatha వెళ్తున్న
Rogers Ramu: only expressions . abbooo ..
Bentonville బాలు: మామ నాకు full exciting గా vundi
Rogers Ramu: only expressions hmm..
Bentonville బాలు: Nri గా india velthe ఆ kicke వేరప్పా
Rogers Ramu: only expressions hmm..

Bentonville బాలు : నేను ఇండియా వెళ్తున్న అని కుళ్ళు వెధవకి ,  పల్లె కి పోదాం పారు ను చూద్దాం చలో చలో...

----------------

సీన్ 2: Bentonville బాలు meets సత్తన్న simple life  .
characters : Bentonville బాలు , సత్తన్న.

Bentonville బాలు: ఏరా సత్తెన్న ఎలా వున్నావ్  ?
సత్తెన్న: నాదేముంది మామ simple లైఫ్, నువ్వు అంటే Nri లైఫ్ , నువ్వే చెప్పాలి మామ. అవును మామ నీ వీక్  ఎలా గడుస్తుంది.

Bentonville బాలు: పొద్దున్నే లేచి స్కూల్ బాగ్స్ అవి సద్ది , బ్రేక్ఫాస్ట్ కి 2 బ్రెడ్ ముక్కలు తిని, మా వాడిని స్కూల్ లో డ్రాప్ చేసి . ఆఫీస్ కి వెళ్లి , వాడి పెళ్ళాన్ని నేను shopping కి తీసుకువెళ్లినట్టు మొహం పెట్టుకున్న mananger గాడికి గూడఁమోర్కింగ్ చెప్పి , soap వేసి , customer పెట్టె dobbulu తిని . ఎవడికి కనిపిస్తే పని చెప్తాడో అండ్ పారిపోయి ఇంటికి వచ్చి , వంట లో హెల్ప్ చేసి, పిల్లల class లకి తిప్పి , రేపు పొద్దున్నకి అన్ని సద్దుకుని. ఆ రోజు ఆఫ్షోర్ కాల్ లేదు అంటే , చంకలు గుద్దుకొని పడుకుంటాం.

Mari నీ వర్కింగ్ డే ఎలా ఉంటుంది మామ..

సత్తెన్న : ఏముంది మామ నేను స్కూల్  టీచర్ గ చేస్తున్న, పొద్దున్నే లేచి మా ఆవిడా ఇచ్చే కాఫీ తాగు తూ ఈనాడు పేపర్ చదువు కొని , జీడీ పప్పు ఉప్మా తిని, అలా చల్ల గాలికి స్కూటర్ మీద స్కూల్ కి వెళ్లి , 4 class లు చెప్పి, snack కింద మిర్చి బజ్జి , పునుగులు తిని. ఈవెనింగ్ ఇంటికి వచ్చి పార్క్ దగ్గర మన ఫ్రెండ్స్ తో ఒక గంట బాతాఖానీ కొట్టి, మా అమ్మ , నాన్న ని పలకరించి టీవీ చూసి పడుకుంటా.

సత్తెన్న : కానీ Nri లైఫ్ అంటే No Rest In లైఫ్ లా వుంది మామ.
Bentonville బాలు: sare మామ, నేను మన వాళ్ళని అందరిని కలవాలి , వుంటా mama.
---------------------------------

సీన్ 3: Bentonville బాలు meets rambau  festival life.

పండగలు వీకెండ్ లో చేసుకొని , birthday లో weekend లో chesukoni , party లు వీకెండ్లో పెట్టుకొని. ఆంటే వారం లో 2 రోజులు నీకోసం బతుకుతున్నావ్ , మరి 5 రోజులు ఎవడు బతుకు బతుకుతున్నావ్ రా ?

Mee nanna ration కార్డు కోసం తిరిగే vadu nuvvu green card kosam tirugutunnav అంతే తేడా. కాకపోతే మీ నాన్నకి కుటుంబం కోసం ఏదో చేస్తున్న అనే ఆనందం ఉండేది , నీలో ఏమి చెయ్యలేను ఏమో అనే భాధ కనిపిస్తోంది
----------------------------------

సీన్ 4: diet, food.
Friend 1: మామ అమెరికా లో పీజ్జాలు , బర్గెర్స్ , పాస్తా కుమ్మేస్తుంటావ మామ.
Bentonville బాలు: లేదు మామ ఈ మధ్య వీరమాచినేని diet follow అవుతున్న ., 70 grams ఫాట్, 3 నిమ్మ కాయలు, 4 liters నీళ్లు , ఒక విటమిన్ tablet. అప్పుడప్పుడు పచ్చి కూరగాయలు, సలాడ్ తింటూ వుంటా మామ .
Friend 1: ఇది తిని బతుకుతున్నావా , మా వూళ్ళో గేదలకి కూడా పెట్టం
Bentonville బాలు: నేను పాస్తా అంటే , డాక్టర్ fat ఎక్కువ అయ్యింది గుండె కోస్తా అంటాడు .

----------------------------------
సీన్ 5: vacation
Friend 1: అవును మామ మొన్న facebook లో photos పెట్టావు , ఎక్కడకు వెళ్ళావ్ .
Bentonville బాలు: స్మోకీ mountains కి వేళ్ళ మామ, ఒక కేబిన్ తీసుకున్నాం, చుట్టూ చెట్లు , మధ్యలో సెలయేరు , పక్షులు కిల కిల రావాలు , అబ్బో చాల బావుంటుంది
Friend 1: మన వూళ్ళో ప్రతీ రోజు అదే కదా మామ . కాకపోతే నువ్వు ఏడాది లో 2 రోజులు ఉంటావ్ , మేము రోజు అలాగ ఉంటాం.
----------------------------------
scene 6: springdale Seenu going to India
characters : Bentonville బాలు , springdale Seenu .
Springdale Seenu : ఒరేయ్ bentonville బాలు   నేను మా వూరు 5 years taruvatha వెళ్తున్న
Bentonville బాలు: only expressions . abbooo ..
Springdale Seenu: మామ నాకు full exciting గా vundi
Bentonville బాలు : only expressions hmm..
Springdale Seenu: Nri గా india velthe ఆ kicke వేరప్పా
Bentonville బాలు : only expressions hmm..

Springdale Seenu : నేను ఇండియా వెళ్తున్న అని కుళ్ళు వెధవకి ,  పల్లె కి పోదాం పారు ను చూద్దాం చలో చలో...



Comments

Popular posts from this blog

Dhirubhai Notorious or Famous???????

Year in Review 2024

Sri Sri kavitha