Posts

Showing posts from January, 2019

Quotes from books I read recently

Hooked:  Automatic behaviors triggered by situational cues. Behaviors done with little or no conscious thought. Trigger: internal or external Action: Ease of performing and psychological motivation to do it. Variable reward: create craving Investment: time, data, effort, social capital or money. Habits are LIFO. Whenever new technology suddenly make a behavior easier, new possibilities are born. How google works: 70% of time to build product and 30% to shout about it. Products excellence is in iterations. If you can’t tell someone how to think, you have to create an environment where they can think freely. Think 10X not 10% "When considering candidates for a role, favor the ones with a track record of learning new things over the ones with a track record in that particular role." Think of platforms not products. Uber, youtube, google. What is the most exciting thing you do at work. Passionate people dont wear their passion on sleeves, they

Famous Telugu Poems

From Pothana’s Andhra MahaBhagavatham Beginning lines of Bhagavatham ప లి కెడిది భాగవత మఁట, ప లి కించెడివాడు రామ భ ద్రుం డఁట, నేఁ బ లి కిన భవహర మగునఁట, ప లి కెద, వేఱొండు గాథ  బ లుకఁగ నేలా? Narasimha satakam . తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడు వెళ్లిపోయెడినాడు – వెంటరాదు లక్షాధికారైన – లవణ మన్నమె కాని మెఱుగు బంగారంబు – మ్రింగబోడు విత్త మార్జనజేసి – విఱ్ఱవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము – తోడరాదు పొందుగా మఱుగైన – భూమిలోపల బెట్టి దానధర్మము లేక – దాచి దాచి తే. తుదకు దొంగల కిత్తురో – దొరల కవునొ తేనె జుంటీగ లియ్యవా – తెరువరులకు? భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస | దుష్టసంహార | నరసింహ – దురితదూర Vemana Satakam: ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలరా విశ్వదాభి రామ వినుర వేమ

Telugu Poets

Image
Few of greatest Telugu poets and their history. నన్నయ్య  మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది.  నన్నయ  భట్టారకుడు  ( నన్నయ  లేదా  నన్నయ్య  గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది)  తెలుగు సాహిత్యం లో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.  నన్నయ సంస్కృతంలో తొలి  తెలుగు  వ్యాకరణ గ్రంథమైన  ఆంధ్ర శబ్ద చింతామణి  రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ.  ఆదికవిగానే కాక  శబ్దశాసనుడు ,  వాగనుశాసనుడు  అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు నన్నయ వేగిదేశమునకి రాజైన virata  ఆస్థాన కవి . పూర్వము  ఆంధ్రదేశమునకు  వేగిదేశమని పేరు వ్యవహారము ఉంది. నిజమైన వేగిదేశము 8000 చదరపుమైళ్ళ వైశాల్యం కలిగి ఉండేది. పడమటన తూర్పుకనుములకు, తూర్పున  సముద్రమునకు , ఉత్తరాన గోదావరినదికి, దక్షిణాన కృష్ణానదికి మధ్యస్థమయిన తెలుగుదేశము అను వేగిదేశము గలదు. ఈ వేగిదేశమునకు వేగి అను పట్టణము రాజధానిగా ఉండెను. ఈ  వేగిపురమును పరిపాలిస్తున్న రా