Year 2017 Philosophy

ఏం చెప్పమంటారు ఈ సంవత్సరం గురుంచి, గుంటూరి శెషెంద్ర శర్మ గారు చెప్పినట్టు
"గతించిన చరిత్ర లొ నాకు చొటు లెదు, నడుస్తున్న చరిత్ర లొ నీతి లెదు, నెనొక నిండు సున్న అయిన నడుస్తున్న"

నుండి

మహ కవి శ్రి శ్రి  గారు చెప్పినట్టు
"నెనొక దుర్గం నాదొక స్వర్గం, నెనడిచె మార్గం అనితర సాధ్యం"
వరకు సాగింది.

సూర్యుడు ప్రతాపానికి వణికి కడలి అవిరయిపొయి మేఘం కాలెదు, కొండలు అపాయని భయపడి మెఘాలు వర్షించలెదు,సముద్రం గర్జించినదని నదులు దాని పాదల దగ్గరకు రాలెదు.

చివరిగ సీత రామ శాస్త్రి గారు చెప్పినట్టు
"జరుగుతున్నది జగన్నాటకం", నీదొక పాత్ర, నటించిన జీవించిన నువ్వు ఛావటం ఖాయం.

Comments

Popular posts from this blog

Dhirubhai Notorious or Famous???????

Sri Sri kavitha

Excerpt from the book "Made to Stick"