ఆయినా నెను వొడిపొయె వాడ్ని కానే...

అలసి పొయా ఆగి పొనా,
మిగిలిపొయ వొదులుకొనా,
తగ్గిపొయా తప్పుకొన,
ఆయినా నెను వొడిపొయె వాడ్ని కానే....

అదిమి పెట్టె భాధ తొటి,
వదులుకున్న మనసు తొటి,
ఇంత పొరటమెందుketi,
ఆయినా నెను వొడిపొయె వాడ్ని కానే....

విరిగిపొయిన మనసు ఒకటి
గాయపడ్డ దెహమొకటి
పగిలిపొతున్న బుర్రతొటి
గెలవలెని యుద్ధమందు
విలువలెని బతుకు మొస్తు
నెత్తురొడుతున్న కత్తి ఈడుస్తు
ఇంకా ముందుకు సాగగలనా
ఆయినా నెను వొడిపొయె వాడ్ని కానే....

ఛావు నన్ను పొందు వరకు
ఉదయించె ఈ సుర్యుడితొ యుద్ధం చెస్తునే వుంట
గాయలను ఓరుస్తునె వుంటా
ఆయినా నెను వొడిపొయె వాడ్ని కాను.








Comments

Popular posts from this blog

Year in Review 2024

Dhirubhai Notorious or Famous???????

AI-Powered Scrum for building software