Attack on Andhra guys in USA

The below article is printed in biggest Telugu Daily Eenadu, along with my photo.

ఈ మధ్య కాలం లొ అంధ్రుల పై అమెరికలొ జరుగుతున్న దారుణలు ధిగ్బ్రంతి కరం. అమెరికలొ 30% మంధి విధ్యర్ధులు తెలుగు వారె అయిన, ఈ మధ్యన జరిగిన దారుణలలొ ఎక్కువమంది అంధ్రులె కావడం శొచనీయం.
అమెరిక దెశానికి భద్రత వుండచ్చు గాని, సగటు పౌరుడికి భద్రత లేదు. ఓక అమెరిక పౌరుడి జీవిత కాలం మరొక అమెరికన్ పౌరుడి తూట పై వుంటుందంటె అతిశెయొక్తి కాదెమొ.


ఈ మానవ మ్రుగాలు నుండి రక్షించు కొవడనికి కొన్ని సూచనలు.....

1. రాత్రి వెళల్లొ షాప్పింగ్స్, ప్రయణాలు చెయ్యవద్దు.

2. మీరు వుంటున్న ప్రదెశం లొ నేరాలు జరుగు ప్రదెశల గురుంచి ముందుగానె తెలుసుకొండి

3. ఆక్కడ చాల కాలంగ వుంటున్న వారి నుంది భద్రత పరమిన విషయల పి సుచనలు స్వీకరించండి

4. ఓంటరిగ తిరిగితె దాడి జరిగె అవకసలు ఎక్కువ.

5. పొరపటున దాడి జరిగిథె ప్రతిగటించక మీ దగ్గర వున్న విలువిన వస్తువులని ఇచ్చెయ్యడం మంచిది, ప్రాణం కంటె ఎది ఎక్కువ కాదు

6. ఎప్పుడు జెబులొ ఒక 10 డాల్లర్స్ పెత్తుకొంది, డబ్బు దొరకలెదని అక్కసు తొ దాడి చెసిన సంధర్బాలు కుడా వున్నయి


ఉధ్యొగాలు పొవడం, దక్షిణ ఆసియ వారి వల్లె తమ అవకసలకి గండి పడ్డాయని ఇక్కడి యువత లొ భావన కుడా ఈ అక్రుథ్యలకు కారణం కావచ్చు.


ఎది ఎమిన ఈ సంఘటనలకి భయపడి వెన్ను చుపె తెలుగు వాడిని మాత్రం అమెరికావాల్లు ఎన్నటికి చుడలెరు --- ఛెయెత్తి జై కొట్టు తెలుగొడ, గతమెంతొ ఘన కీర్థి కలవాడ.

Comments

Popular posts from this blog

Dhirubhai Notorious or Famous???????

Sri Sri kavitha

Excerpt from the book "Made to Stick"