నే చూడ గలనొ లెనొ

నే చూడ గలనొ లెనొ
లంచమెరుగని భారతన్ని
స్వలాభం మెరుగని అధికారులని
స్వార్ధ చింతన లేని నాయకుడ్ని

నే చూడ గలనొ లెనొ
ఉగ్రవాద చర్య లేని సంవత్సరాని
ఆకలి చావెరుగని మానవ జాతిని
మతమెరుగని దెశాన్ని

నే చూడ గలనొ లెనొ
బూతులు లేని పాటలని
కేకలు లేని సినెమాని
నిండుగ దుస్తులు ధరించిన హీరొఇనె ని

నే చూడ గలనొ లెనొ
పెడ దారి పట్టని యువత ను
ఫ్రాణాలు తీయని ప్రెమ ను
నీతి ని నెర్పె విధ్య ను

Comments

Popular posts from this blog

Year in Review 2024

Dhirubhai Notorious or Famous???????

AI-Powered Scrum for building software